జగన్ ఓటమి.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

69చూసినవారు
జగన్ ఓటమి.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
ఏపీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీకి సోషల్ మీడియా మద్దతుదారుగా ఉన్న శ్రీరెడ్డి మంగళవారం అర్ధరాత్రి సంచలన కామెంట్స్ చేశారు. గెలిచినా ఓడినా జగన్ అన్నను తక్కువ అంచనా వేయొద్దని పేర్కొంది. జగన్ సైన్యంగా తామంతా ఆయనతోనే ఉంటామని స్పష్టం చేసింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ప్రజలకు ఇచ్చిన ఘనత వైసీపీదేనని, జగన్ అభిమానులు కాలర్ ఎగురవేయాలని పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్