'మోడీ ప్రధాని పదవికి గండం'

59చూసినవారు
'మోడీ ప్రధాని పదవికి గండం'
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధాని పదవికి గండం ఉందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ ఎన్నికల్లో బీజేపీతోనే కాకుండా ఈడీ, ఐటీ, సీబీఐ వంటి ప్రభుత్వ వ్యవస్థలతో సైతం పోరాడాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటామా లేక అధికారం చేపడతామా అనేది బుధవారం డిసైడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్