మాచర్ల అల్లర్ల కేసుల్లో నిందితులైన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు), తురకా కిషోర్‌ను పోలీసులు ఇంకా పట్టుకోలేనట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు, తురకా కిషోర్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మాచర్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. వారిని పోలీసులు ఇంకా పోలీసులు పట్టుకోనట్లు తెలుస్తోంది.