ఓటర్లు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారంటే..?

75చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీలో ఓట‌ర్లు త‌మ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర మైనారిటీ నాయకులు మస్తాన్ మద్దుతు ఎవరికి ఇచ్చారో చూడండి. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT

సంబంధిత పోస్ట్