ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో గెలుపెవరిదో?

75చూసినవారు
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో గెలుపెవరిదో?
AP: ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 10 మంది పోటీ చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, కోరెడ్ల విజయ గౌరి, గాదె శ్రీనివాసులు మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. రఘువర్మకు టీడీపీ-జనసేన, శ్రీనివాసులుకు ఆర్ఎస్ఎస్, విజయ గౌరికి వామపక్షాలు మద్దతుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్