OSCARS: ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ

82చూసినవారు
OSCARS: ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ
అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగుతోంది. ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ ఎంపికయ్యారు. ‘ది బ్రూటలిస్ట్‌’లో నటనకు గాను ఆయనకు ఈ పురస్కారం వరించింది. ‘అనోరా’లో నటనకు మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సీన్‌ బేకర్‌ నిలిచారు. ‘అనోరా’ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ఆయనకు ఆస్కార్‌ అవార్డు దక్కింది.

సంబంధిత పోస్ట్