ఎవరికి సీటు వచ్చినా గెలిపించాలి: చంద్రబాబు

559చూసినవారు
ఎవరికి సీటు వచ్చినా గెలిపించాలి: చంద్రబాబు
పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. 12 నియోజకవర్గాల నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు వివరించారు. స్వయంగా బాబు మాట్లాడటంతో పార్టీ కోసం పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్