హిందూపురం నుంచే పోటీ చేస్తా: పరిపూర్ణానంద

61చూసినవారు
హిందూపురం నుంచే పోటీ చేస్తా: పరిపూర్ణానంద
హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదని పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని పరిపూర్ణానంద స్వామీజీ తెలిపారు. ముస్లింల ఓటు కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్