ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా: రఘురామ

70చూసినవారు
ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా: రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఏ పార్టీయో తెలియదు.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో తెలియదని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్