జీబీఎస్ లక్షణాలతో మహిళ మృతి

83చూసినవారు
జీబీఎస్ లక్షణాలతో మహిళ మృతి
AP: గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో జీబీఎస్ లక్షణాలతో మహిళ మృతి చెందింది. వైద్యుల వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ముప్పాళ్ల మండలం మాదల సీతామహాలక్ష్మి అనే మహిళ జీబీఎస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిందని, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని అన్నారు. అయితే వైద్య పరీక్షల రిపోర్టు వచ్చాకే మృతిగల మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్