సీఎం చంద్రబాబు, లోకేశ్‌కు కొత్త పేర్లు పెట్టిన వైసీపీ

75చూసినవారు
సీఎం చంద్రబాబు, లోకేశ్‌కు కొత్త పేర్లు పెట్టిన వైసీపీ
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు వైసీపీ కొత్త పేర్లు పెట్టింది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టింది. ‘వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను సైకో అని సంబోధిస్తూ ఆనందించడం మీ మానసిక స్థితికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలను మీ శాడిజంతో వేధిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు శాడిస్ట్ అని, నారా లోకేశ్‌కు నిక్కర్ మంత్రిగా నామకరణం చేస్తున్నాం. ఇకపై ఇదే పేర్లతో మేము పిలుస్తాం.’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్