తుళ్లూరు పీఎస్‌కు వైసీపీ నేత

58చూసినవారు
AP: వైసీపీ నేత నందిగం సురేశ్‌ను తుళ్లూరు పీఎస్‌కు పోలీసులు తరలించారు. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆయన ఉన్నారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో విచారణకు తీసుకెళ్లారు. ఈ రెండు రోజులు అక్కడే ఆయనను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే భారీ బందోబ‌స్తు మ‌ధ్య ఆయ‌న‌ను పోలీసులు అక్క‌డకి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్