మాచర్లలో వైసీపీ నేత కారు ధ్వంసం

46235చూసినవారు
మాచర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ పార్టీ స్టిక్కర్ ఉన్న కారును ధ్వంసం చేశారు. దీనికి సంబంధింన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్