YS జగన్ కీలక భేటీ

57చూసినవారు
YS జగన్ కీలక భేటీ
ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలపై వైఎస్ జగన్ విశ్లేషిస్తున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలతోనూ ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు, ఓట్లు తగ్గడంపై చర్చిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పలువురు ఓటమికి గల కారణాలను జగన్‌కు వివరించారు.

సంబంధిత పోస్ట్