పిన్నెల్లి ఆదేశాలతోనే వైసీపీ నేతలు దాడి (వీడియో)

85చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కొత్తపుల్లారెడ్డిగూడెంలో ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోయినట్లు సమాచారం. పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్‌లుగా ఉన్న వారిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో వైసీపీ నేతలు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్