తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం గాలింపు

82చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం గాలింపు
తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు బృందాలతో పోలీసులు విసృతంగా గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి తన కారు, మొబైల్ వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పిన్నెల్లికి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్