వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

64చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
YCP ఎమ్మెల్యేలు త్వరలోనే ఆ పార్టీని వీడుతారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అందుకే జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. వైసీపీ అంటేనే ఫేక్ పార్టీ అని విమర్శించారు. శవ రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో జగన్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పాపాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్