వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కు కేటాయించాలి

60చూసినవారు
వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కు కేటాయించాలి
AP: వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ.కోట్ల ఖర్చు చేసి కార్యాలయాలను నిర్మించించారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్