పుంగ‌నూరులో వైసీపీ ఘ‌న విజ‌యం

61చూసినవారు
పుంగ‌నూరులో వైసీపీ ఘ‌న విజ‌యం
చిత్తూరు జిల్లా పుంగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. టీడీపీ అభ్య‌ర్థి చల్లా రామచంద్రా రెడ్డి(బాబు)పై వైసీపీ అభ్య‌ర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలుపొందారు.

సంబంధిత పోస్ట్