దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతా

63చూసినవారు
దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతా
భారత్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో కోల్‌కతా టాప్‌లో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 10kms ప్రయాణానికి కోల్‌కతాలో 34min 33s, బెంగళూరులో 34min 10s టైమ్ పడుతుంది. ఈ రెండింటి తర్వాతి స్థానాల్లో పుణే (33m 22s), హైదరాబాద్ (31m 30s), చెన్నై(30m 20s), ముంబై(29m 26s), అహ్మదాబాద్ (29m 3s)ఉన్నాయి.

సంబంధిత పోస్ట్