నటి కాదంబరిపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

60చూసినవారు
మంబై నటి కాదంబరి జెత్వానీపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాదంబరిని కావాలనే చంద్రబాబు రంగంలోకి దింపారని అన్నారు. ఐపీఎస్ అధికారులను వేధించడానికే జెత్వానీ అనే సైడ్ యాక్టర్‌ని తీసుకొచ్చారన్నారు. ఆ నటితో తమ పార్టీ వారికి ఎలాంటి సంబంధం లేదని జగన్ తెలిపారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి ఏం లేదని జగన్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్