స్వాతంత్రం సందర్భంగా కొండాపురంలో రక్తదాన శిబిరం

80చూసినవారు
స్వాతంత్రం సందర్భంగా కొండాపురంలో రక్తదాన శిబిరం
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్మీ మాజీ ఉద్యోగి పీర్ల షేక్ హాజీవలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కొండాపురం సున్నీ హనఫియా మసీద్ వద్ద గురువారం ఏర్పాటు చేశారు. ప్రణమంతా రక్తంలోనే ఉందని, రక్తదానంచేసి ప్రాణదాతలు గా మారాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రక్తదాన శిబిరం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్