వెయ్యి అడుగుల ఎత్తులో 50 అడుగుల జెండా ఆవిష్కరణ

59చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో గురువారం జమ్మలమడుగు ఎస్పీ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు జిప్ లైనింగ్ పై యాభై అడుగుల జెండాను వెయ్యి అడుగుల ఎత్తులో ఎగురవేశారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన లక్షలాది మందికి నివాళిగా, స్వేచ్ఛ, సమానత్వాలకు ప్రతీకగా ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మువ్వెన్నల జెండాను చారిత్రక ప్రసిద్ధి చెందిన గండికోట జిప్ లైనింగ్ పై 50 అడుగుల జెండాను వెయ్యి అడుగుల ఎత్తులో ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్