జమ్మలమడుగులో ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాట

56చూసినవారు
జమ్మలమడుగులో ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాట
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సోమవారం కమిషనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. మూడు రోజులపాటు వర్షాలు పడనని పద్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఏదైనా సమస్య జరిగితే వెంటనే 80742 69513 నంబర్ను సంప్రదించాలని సూచించారు. పర్యవేక్షణ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్