అంగన్వాడి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

70చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని నరసన్నపల్లె ఎస్సీ కాలనీలోని అంగన్వాడి కేంద్రం విద్యార్థులకు శనివారం టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టిడిపి మండల సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి సహకారంతో టిడిపి నాయకులు ఎన్. గంగయ్య అంగన్వాడి సూపర్వైజర్ శారద సమక్షంలో పలకలు, బలపాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికై ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తెలియజేస్తే ఎమ్మెల్యే ద్వారా పరిష్కరిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్