కాజీపేట పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర దినోత్సవం

55చూసినవారు
కాజీపేట పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర దినోత్సవం
ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జాతీయ జెండా ను ఎగురవేసి వందనం చేశారు. చాలాటి స్వతంత్ర దినోత్సవం లో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్