బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్

78చూసినవారు
గత కొద్ది రోజులుగా మైదుకూరు మండల పరిధిలో నేషనల్ హైవే 67 నిర్మాణంలో భాగంగా స్వరాయపల్లి రోడ్డు వద్ద నేషనల్ హైవే దాటే క్రమంలో నిర్మించే అండర్ ప్రాసెస్ రోడ్డు పెంచాలని ఆ మార్గం గుండా వెళ్లే దాదాపు 16 గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించాలన్నారు.

ట్యాగ్స్ :