సోమిరెడ్డి పల్లెలో ఘనంగా మొహరం వేడుకలు

82చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లి గ్రామంలో మొహం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం భక్తులు పీర్లను పురవీధులగుండా గ్రామోత్సవం నిర్వహించి, గ్రామ మధ్యలో పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్లను ఎత్తుకొని నడిచారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కుల మతాల భేదాలకు అతీతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్