చాపాడు మండల ఎస్ ఐ ని సన్మానించిన టిడిపి నాయకులు

57చూసినవారు
చాపాడు మండల ఎస్ ఐ ని సన్మానించిన టిడిపి నాయకులు
చాపాడు మండల తెలుగు దేశం నాయకులు పెరుగు నారాయణ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి లు చాపాడు మండల ఎస్ఐ చిన్న పెద్దయ్య ని గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం శాలువా కప్పి సన్మానించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాపాడు మండలంలోని అంశాలను వారి ఎస్ఐ తో చర్చించారు.

సంబంధిత పోస్ట్