అమరావతిలో జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

53చూసినవారు
అమరావతిలో జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వరుస కడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జడ్‌ఎస్‌ఐ) చేరింది. ఈ సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం పక్కన పెట్టేయడంతో ఆ సంస్థలు ఇక్కడికి రాలేదు. రాష్ట్రంలో మరలా ప్రభుత్వం మారడంతో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.

సంబంధిత పోస్ట్