డిప్యూటీ CM పవన్ కల్యాణ్ రాత్రి బస అక్కడే!

80చూసినవారు
డిప్యూటీ CM పవన్ కల్యాణ్ రాత్రి బస అక్కడే!
AP: జనసేన అధికారంలోకి వచ్చాక మొదటి ఆవిర్భావ సభకావడంతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు. తాజాగా పవన్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం 3:30కి హెలికాఫ్టర్ ద్వారా మంగళగిరి నుంచి చిత్రాడ బహిరంగ సభకు పవన్ చేరుకుంటారు. సభ ముగిసిన అనంతరం రాత్రి JNTU కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం 9 గంటలకు మంగళగిరికి తిరుగు ప్రయాణమవుతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

సంబంధిత పోస్ట్