ఖాళీ కడుపుతో గోరువెచ్చని బెల్లం నీరు తాగితే బీపీకి చెక్: నిపుణులు

74చూసినవారు
ఖాళీ కడుపుతో గోరువెచ్చని బెల్లం నీరు తాగితే బీపీకి చెక్: నిపుణులు
ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లం నీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలోని పొటాషియం టాక్సిన్స్, అదనపు ఫ్లూయిడ్స్ ను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బెల్లంలోని ఐరన్ కంటెంట్ రుతు తిమ్మిరి, ఉబ్బరం, మూడ్ స్వింగ్‌లను తగ్గిస్తుంది. ముఖ్యంగా హై బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్