సూపర్ బగ్స్ కారణంగా భారతదేశంలో 10.4 లక్షల మంది మరణించారు

62చూసినవారు
సూపర్ బగ్స్ కారణంగా భారతదేశంలో 10.4 లక్షల మంది మరణించారు
చికిత్స లేని సూపర్‌ బగ్స్‌ బారిన పడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది మరణిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (జీఆర్ఏఎం)లో ఈ విషయం వెల్లడైనట్టు ‘లాన్సెట్’ పేర్కొంది. 1990 నుంచి 2021 మధ్య ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ (ఏఎంఆర్) కారణంగా 10 లక్షల మంది చనిపోయినట్టు సమాచారం. బ్యాక్టీరియా, శిలీంద్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇవి ఏఎంఆర్‌గా రూపాంతరం చెందుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్