సర్కార్‌ బడికి 10 లక్షల మంది దూరం

82చూసినవారు
సర్కార్‌ బడికి 10 లక్షల మంది దూరం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలీన ప్రక్రియ సర్కారు బడికి శాపంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో కలిపారు. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతుల విద్యార్ధులు 20 మందిలోపే ఉంటున్నారు. దీంతో ఒక్క ఉపాధ్యాయుడే ఈ పాఠశాలల్లో ఉంటున్నారు. ఫలితంగా పిల్లలను ప్రభుత్వ బడికి పంపడానికి తల్లితండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మూడేళ్ల కాలంలో ప్రభుత్వ బడికి వెళ్లే విద్యార్ధులు 10 లక్షల మంది తగ్గిపోయారు.

సంబంధిత పోస్ట్