గనిలో చిక్కుకుని 100 మంది మృతి!

70చూసినవారు
గనిలో చిక్కుకుని 100 మంది మృతి!
దక్షిణాఫ్రికాలోని ఘోర విషాదం జరిగింది. అక్కడి ఓ బంగారు గనిలో కార్మికులు చిక్కుకుని ఆకలి, దప్పులతో దాదాపు 100 మృతి చెందారు. ఈ బంగారు గని ఇప్పటికే నిషేధంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. వారిని తరలించాలని గతంలోనే పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో అరెస్ట్ భయంతో వారు బయటకు రాకుండా గనిలోనే ఉన్నారు. గనిలోకి వెళ్లే రోప్ మార్గాన్ని అధికారులు తొలగించడం వల్లే కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్