IPL-2024లో 108 మీటర్ల భారీ సిక్సర్

81చూసినవారు
SRHపై RCB బ్యాటర్ దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదాడు. నటరాజన్ వేసిన బంతిని 108 మీటర్ల దూరం కొట్టాడు. ఆ బాల్ స్టేడియం పై రూఫ్ ను తాకి మైదానంలో పడింది. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు ఇదే లాంగెస్ట్ సిక్సర్. ఇదే మ్యాచులో SRH బ్యాటర్ క్లాసెన్ 106 మీటర్ల సిక్స్ కొట్టారు. ఈ సీజన్లోనే పూరన్, వెంకటేశ్ అయ్యర్ సైతం 106 మీటర్ల సిక్సర్లు బాదారు.

సంబంధిత పోస్ట్