భార్యను దారుణంగా కొట్టాడు (వీడియో)

547చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్విబ్ మీర్ తన భార్యను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆభరణాలు విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాలని ఆమెను వేధించాడు. ఒప్పుకోలేదని భార్యను కనికరం లేకుండా కొట్టాడు. వెదురుతో చేసిన గుండ్రని కుర్చీతో విచక్షణారహితంగా దాడి చేశాడు. జనవరి 10, 2024న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్