ఇంట్లోకి దూరిన 12 అడుగుల భారీ మొసలి (వైరల్ వీడియో)

72చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో బాత్‌రూమ్‌కు సమీపంలో మొసలి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే భయపడిపోయిన కుటుంబం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రదేశానికి అటవీ సిబ్బంది చేరుకున్నారు. దాపుగా ఐదుగంటల పాటు.. రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం అటవీశాఖ అధికారులు సాగర్‌ స్నేక్‌ సొసైటీ వాలంటీర్లతో కలిసి మొసలిని బంధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్