హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

70చూసినవారు
హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్
కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర నిందితులకు సైతం బెయిల్ మంజూరు అయింది.

సంబంధిత పోస్ట్