అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ స్పందన

59చూసినవారు
అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ స్పందన
TG: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్