కుప్పకూలి 15 ఏళ్ల బాలుడు మృతి (వీడియో)

58చూసినవారు
యూపీలోని మీరట్‌లో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాడు. కొద్ది క్షణాలకే అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. అక్కడే ఉన్న వారు వచ్చి బాలుడిని పరిశీలించారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్