స్కూల్ వ్యాన్‌లో నుంచి పడ్డ చిన్నారులు (వీడియో)

63చూసినవారు
గుజరాత్‌లోని వడోదరలో జూన్ 19న షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారులు ప్రమాదానికి గురయ్యారు. అకస్మాత్తుగా స్కూల్ వ్యాన్ వెనుక తలుపు తెరుచుకుంది. ఈ క్రమంలో కదులుతున్న వ్యాన్ నుంచి ఇద్దరు బాలికలు అకస్మాత్తుగా కింద పడ్డారు. దీంతో వారికి గాయాలయ్యాయి. తర్సలి రోడ్డులోని తులసిశ్యామ్ సొసైటీ మీదుగా వ్యాన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్