నడుం నొప్పికి ఇవి కూడా కారణాలు..

83చూసినవారు
నడుం నొప్పికి ఇవి కూడా కారణాలు..
నడిచే తీరు సరిగ్గా లేకపోయినా నడుం నొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కూడా నడ్డుం నొప్పికి దారితీస్తాయంటున్నారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొవడం వల్ల కూడా నడుం నొప్పి వస్తుంది. స్మోకింగ్ చేసే వారిలో కూడా నడుం నొప్పి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. పొట్టివారితో పోలిస్తే ఎత్తు ఎక్కువగా ఉండే మహిళల్లో నడుం నొప్పి వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. టైట్ ప్యాంట్లు ధరించడం వల్ల కూడా వస్తుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్