వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది: కేసీఆర్

53చూసినవారు
వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ 'ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణ వాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణ వ్యక్తి సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు.. 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్