20 వేల కేజీల బెల్లం వినాయకుడు.. ఫుల్ వీడియో ఇదే

85చూసినవారు
లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం కొత్తనక్కవానిపాలేనికి చెందిన మొల్లి గోవర్ధన్ విశాఖలోని గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన 75 అడుగుల భారీ బెల్లం వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. ఈ వినాయకుడి విగ్రహానికి 20 వేల కేజీల బెల్లం కుందులతో 24 అడుగుల వెడల్పుతో రూపొందించారు. రాజస్థాన్ నుంచి ఈ బెల్లంను తెప్పించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు రెండు నెలల సమయం పట్టింది.

సంబంధిత పోస్ట్