2024: ఈ ఏడాది విడుదలయ్యే క్రేజీ చిత్రాలివే..

604చూసినవారు
2024: ఈ ఏడాది విడుదలయ్యే క్రేజీ చిత్రాలివే..
ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. జనవరి 12న మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’తో వస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’ ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్’ సినిమాలు రాబోతున్నాయి.

సంబంధిత పోస్ట్