ముంబై టార్గెట్ 174

75చూసినవారు
ముంబై టార్గెట్ 174
ముంబైతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. ట్రావిస్ హెడ్ 48 టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాట్ కమిన్స్ 35*, నితీష్ రెడ్డి 20, యన్సెన్ 17 మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హార్దిక్ 3, పీయూష్ 3, కంబోజ్ 1, బుమ్రా 1 వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్