పళ్లెంలో పామును పెట్టి పూజలు (వీడియో)

76చూసినవారు
చాలా మంది పామును దగ్గర నుంచి చూస్తే భయపడతారు. అయితే ఓ ఫ్యామిలీ మాత్రం ఇంట్లో పామును పూజించింది. ఓ పళ్లెంలో పామును ఉంచారు. పండితుడు మంత్రాలు చెబుతుండగా ఓ జంట దానికి అభిషేకాలు చేసింది. ఇంతలో ఆ పాము కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కూడా వారు పూజ కొనసాగించారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్