జపాన్‌లో సోమవారం ఒక్కరోజే ఇప్పటి వరకు 21 భూకంపాలు సంభవించాయి. వాటిలో అత్యధికంగా 7.6 తీవ్రతతో
భూకంపం సంభవించిందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఇషికావా తీరంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత వరుస భూకంపాలు సంభవించినట్లు నివేదించింది.