‘గుడిలో 228 కిలోల బంగారం మాయం’

83చూసినవారు
‘గుడిలో 228 కిలోల బంగారం మాయం’
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయంలో 228 కిలోల బంగారం అదృశ్యమైందని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఆరోపించారు. ఇక్కడ కుంభకోణం చేసి, ఢిల్లీలో మరో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తారా? అక్కడ మరో కుంభకోణానికి పాల్పడతారా? అని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరగడం లేదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మించడం జరిగే పని కాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్